మనలో ప్రతి ఒక్కరూ “నేను ఫలానా వ్యక్తిని…” అనే భావనతో జీవిస్తుంటాం.
ఇది అహం అనే భావన. దీనిని చాలా మందే తప్పుగా అర్థం చేసుకుంటారు.
😔 “ఇగో వల్లే కోపం వచ్చింది!”
😄 “ఇది నీ ఇగోకు తృప్తి!”
😭 “నీ ఇగో గాయపడింది!”
👏 “ఇది నీ ఇగో డాబాలు!”
అలా ఏ భావన వచ్చినా, దాన్ని ఇగో పై నెట్టేస్తారు!
ఇగోని తప్పుగా చూపించే బోధనలు కూడా అదే ఇగో నుంచి వస్తాయి అనుకుంటారా?
👉 అసలు ప్రశ్న ఇది:
ఇగోను శత్రువుగా చూసుకోవాలా? లేక శ్రేష్ఠమైన సాధనంగా అభివృద్ధి చేసుకోవాలా?
🎯 ఇగో అంటే మన వ్యక్తిత్వాన్ని మలిచే సాధనం
🎯 అది గౌరవాన్ని, ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది
🎯 సున్నితంగా, చక్కగా తీర్చిదిద్దితే
👉 మన జీవితమే ఒక అందమైన కళారూపంగా మారుతుంది!
భగవద్గీత చెబుతుంది:
🧘♂️ “యోగః కర్మసు కౌశలం”
(నైపుణ్యంతో జీవించడమే యోగం)
✨ అలాంటి నైపుణ్యం అభివృద్ధి చేసుకోవడానికి,
మీ అంతర్ముఖ సాధనాలను తెలుసుకోవడానికి
RIE (Raviji’s Infanity Education) మీకు మార్గదర్శిగా ఉంటుంది.
🌼 మీరు కూడా మీ “ఇగో”ని స్నేహితుడిగా చేసుకోండి.
అది వికసించే పుష్పంలా మారుతుంది, పగిలే బుడగలుగాకాదు
– ప్రేమతో,
మీ రవిజీ 🤗





0 Comments